నిరుద్యోగ యువతకు మరియు మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు ఉపాధి అవకాశాల కార్యక్రమాల సమాహారం.
ప్రజల స్వయం ఉపాధి కోసం మనం అందిస్తున్న సేవలు
మా సేవా కార్యక్రమాలను నేరుగా వీక్షించండి
నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మన బాధ్యత. ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలనేదే మన ముందడుగు.